కర్ణాటక సంగీత గీతం – పదుమనాభ

రాగం: మలహరి (మేళకర్త 15, మాయామాళవ గౌళ జన్యరాగం)
స్వర స్థానాః: షడ్జం, శుద్ధ ఋషభం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ ధైవతం
ఆరోహణ: స రి1 . . . మ1 . ప ద1 . . . స’
అవరోహణ: స’ . . . ద1 ప . మ1 గ3 . . రి1 స

తాళం: తిస్ర జాతి త్రిపుట తాళం
అంగాః: 1 లఘు (3 కాల) + 1 ధృతం (2 కాల) + 1 ధృతం (2 కాల)

రూపకర్త: పురంధర దాస
భాషా: కన్నడ

పల్లవి
పదుమనాభ పరమపురుషా
పరంజ్యోతి స్వరూప
విదురవంద్య విమలచరిత
విహంగాది రోహణ

అనుపల్లవి
ఉదధినివాస ఉరగ శయన
ఉన్న-తోన్నత మహిమా
యదుకులోత్తమ యజ్ఞ రక్షక
యజ్ఞ శిక్షక రామ నామ
(పదుమనాభ)

చరణం
విభీషణ పాలక నమో నమో
ఇభవరదాయక నమో నమో
శుభప్రద సుమనోరద సు-
రేంద్ర మనోరంజన
అభినవ పురంధర వి-
ఠ్ఠల భల్లరే రామనామ
(పదుమనాభ)

స్వరాః

పల్లవి

Browse Related Categories:


Source: Vignanam

Scroll to Top