కర్ణాటక సంగీత గీతం – రే రే శ్రీ రామచంద్ర

రాగం: ఆరభి (మేళకర్త 29, ధీర శంకరాభరణం)
స్వర స్థానాః: షడ్జం, కాకలీ నిషాదం, చతుశ్రుతి ధైవతం, పంచమం, శుద్ధ మధ్యమం, అంతర గాంధారం, చతుశ్రుతి ఋషభం, షడ్జం
ఆరోహణ: స . రి2 . . మ1 . ప . ద2 . . స’
అవరోహణ: స’ ని3 . ద2 . ప . మ1 గ3 . రి2 . స

తాళం: తిస్ర జాతి త్రిపుట తాళం
అంగాః: 1 లఘు (3 కాల) + 1 ధృతం (2 కాల) + 1 ధృతం (2 కాల)

రూపకర్త: పైడల గురుమూర్తి శాస్త్రి
భాషా: సంస్కృతం

సాహిత్యం
రే రే శ్రీ రామచంద్ర రఘువంశ తిలక రాఘవేంద్రా
ఆశ్రిత జన పోషకురే సీతా మనోరంజను రేరే ధీర రావణ
సురాంతుకురే ఆయియరే దీనజన మందారు మామవ

స్వరాః

Browse Related Categories:


Source: Vignanam

Scroll to Top