మహ గణపతిం
రాగం: నాట్టై
రాగం: నాట్టై
36 చలనాట్టై జన్య
ఆరోహణ: స రి3 గ3 మ1 ప ద3 ని3 స’
అవరోహణ: స’ ని3 ప మ1 రి3 స
తాళం: ఆది
రూపకర్త: ముత్తుస్వామి దీక్షితర్
భాషా: సంస్కృతం
పల్లవి
మహా గణపతిం మనసా స్మరామి ।
మహా గణపతిం
వసిష్ఠ వామ దేవాది వందిత ॥
(మహా)
అనుపల్లవి
మహా దేవ సుతం గురుగుహ నుతం ।
మార కోటి ప్రకాశం శాంతం ॥
మహాకావ్య నాటకాది ప్రియం
మూషికవాహన మోదకప్రియం ॥
స్వరాః
పల్లవి
Browse Related Categories:
Source: Vignanam