కర్ణాటక సంగీత గీతం – మందర (కుందగౌర)

రాగం: మలహరి (మేళకర్త 15, మాయామాళవ గౌళ జన్యరాగ)
స్వర స్థానాః: షడ్జం, శుద్ధ ఋషభం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ ధైవతం
ఆరోహణ: స రి1 . . . మ1 . ప ద1 . . . స’
అవరోహణ: స’ . . . ద1 ప . మ1 గ3 . . రి1 స

తాళం: చతుస్ర జాతి రూపక తాళం
అంగాః: 1 ధృతం (2 కాల) + 1 లఘు (4 కాల)

రూపకర్త: పురంధర దాస
భాషా: కన్నడ

సాహిత్యం

పల్లవి
మందర కుసుమాకర
మకరందం వాసితువా

చరణం 1
కుందగౌర గొవ్రివర
మందిరాయ మానమకుట
(మందర)

చరణం 2
హేమకూట సింహాసన
విరూపాక్శ కరుణాకర
(మందర)

చరణం 3
చందమామ మందాకిని
మందిరాయ మానమకుట
(మందర)

స్వరాః

చరణం 1

Browse Related Categories:


Source: Vignanam

Scroll to Top