కర్ణాటక సంగీత గీతం – శ్రీ గణనాథ (లంబోదర)

రాగం: మళహరి (మేళకర్త 15, మాయామాళవ గౌళ జన్యరాగ)
స్వర స్థానాః: షడ్జం, శుద్ధ ఋషభం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ ధైవతం
ఆరోహణ: స రి1 . . . మ1 . ప ద1 . . . స’
అవరోహణ: స’ . . . ద1 ప . మ1 గ3 . . రి1 స

తాళం: చతురస్ర జాతి రూపక తాళం
అంగాః: 1 ధృతం (2 కాల) + 1 లఘు (4 కాల)

రూపకర్త: పురంధర దాస
భాషా: కన్నడ

సాహిత్యం

పల్లవి
లంబోదర లకుమికర
అంబాసుత అమరవినుత

చరణం 1
శ్రీ గణనాథ సింధూర వర్ణ
కరుణా సాగర కరివదన
(లంబోదర)

చరణం 2
సిద్ధ చారణ గణ సేవిత
సిద్ధి వినాయక తే నమో నమో
(లంబోదర)

చరణం 3
సకల విద్య-అది పూజిత
సర్వోత్తమ తే నమో నమో
(లంబోదర)

స్వరాః

చరణం 1

Browse Related Categories:


Source: Vignanam

Scroll to Top